Sunday, March 3, 2019

Siva Stuti/ Srisaila Mallikarjuna Stuti, - hastE kurangam, శివ స్తుతి/ శ్రీశైల మల్లికార్జున స్తుతి- హస్తే కురంగం


హస్తే కురంగం గిరిమధ్య రంగం శృంగారితాంగం గిరిజానుషంగం|
మర్దేందు గంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి||

శ్రీ భ్రమరాంబా స్తుతి SrI BhramarAmbA stuti


శ్రీ భ్రమరాంబా స్తుతి

చాంచల్యారుణ లోచనాంకిత కృపాం చూడామణిం|
చారుస్మేర ముఖాం చరాచర జగత్సంరక్షిణీం సత్పదాం||

Saturday, December 16, 2017

SrI gOdA stuti, SrIranganAtha stuti శ్రీ గోదా స్తుతి శ్రీరంగనాథ స్తుతి

Today marks the beginning of the Dhanurmasa, or Marghazhi in Tamil, synonymous, in the Indian calendar, with the entry of the Sun into Sagittarius. This is the month when the Tiruppavai is read out in the Vaishnava temples, one pasuram a day, till the auspicious day of Bhogi, when Andal/ Goda Devi weds Lord Ranganatha. I have written the Goda and Ranganatha Stutis in both Telugu and English. Needless to add, they should always be recited together. May the blessings of the deities be with you all!

Friday, October 7, 2016

SrI saraswatI stOtram 2 శ్రీ సరస్వతీ స్తోత్రం 2

శ్రీ సరస్వతీ స్తోత్రం 2

పాశాంకుశధరా వాణీ వీణా పుస్తక ధారిణీ |
మమ వక్త్రే వసేన్నిత్యం ముగ్ధ కుందేందు నిర్మలా ||

SrI saraswatI stOtram శ్రీ సరస్వతీ స్తోత్రం

SrI saraswatI stOtram

Om saraswatI namastubhyam varadE kAmarUpiNI|
vidyArambham karishyAmi siddhirbhavatu mE sadA||

Sunday, October 2, 2016

SrI annapUrNAshTakam శ్రీ అన్నపూర్ణాష్టకం

శ్రీ అన్నపూర్ణాష్టకం

1. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
 నిర్ధూతాఖిల ఘోర (దోష) పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ||
ప్రాలేయాచల వంశ పావనకరీ  కాశీ పురాధీశ్వరీ |
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

Saturday, October 1, 2016

SrI bhramarAmbAshTakam శ్రీ భ్రమరాంబాష్టకం

SrI bhramarAmbAshTakam

1.ravi sudhAkara vahni lOchani ratna kunDala bhUshiNI |
pravimalammuga mammunElina bhakta jana chintAmaNI ||
avani janulaku kongu bangAraina daiva SikhAmaNI |
Sivuni paTTapurANi guNamaNi SrIgirI bhramarAmbikA ||

Sri Parvati Stuti శ్రీ పార్వతీ స్తుతి

vandE mAtaram ambikAm bhagavatIm vANIramA sEvitAm|
kaLyANIm kamanIya kalpalatikAm kailAsanAthapriyAm||

Monday, September 5, 2016

శ్రీ గణపతి మంగళాష్టకం SrI gaNapati mangaLAshTakam

శ్రీ గణపతి మంగళాష్టకం


గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే|
గౌరీ ప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం||

నాగ యజ్ఞోపవీతాయ నత విఘ్న వినాశినే|
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం||

Sunday, February 14, 2016

శ్రీ సూర్య ప్రాతః స్మరణం Sree soorya praata@h smaraNam

శ్రీ సూర్య ప్రాతః స్మరణం

ప్రాతః స్మరామి ఖలు తత్సువితుర్వరేణ్యం|
రూపం హి మండల మృచోధ తనుర్య జూంషి ||
సామానియస్య కిరణాః ప్రభవాది హేతుం|
బ్రహ్మా హరాత్మ కమలక్ష్యం అచింత్య రూపం||

Wednesday, October 22, 2014

లక్ష్మీ స్తోత్రం lakshmee stOtram


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం |
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం ||

లక్ష్మీ ద్వాదశ నామములు lakshmee dwaadaSa naamamulu

ఓం త్రైలోక్య పూజితే దేవీ కమలే విష్ణువల్లభే |
యథాత్వం సుస్థిరా కృష్ణే తథా భవమయి స్థిరాః ||

ఈశ్వరీ కమలా లక్ష్మీః చలా భూతిః హరిప్రియా |
పద్మా పద్మాలయా సంపత్ రమా శ్రీః పద్మధారిణీ ||

మహాలక్ష్మీ అష్టకం mahaalakshmee ashTakaM

namastEstu mahaamaayE SreepeeTHE surapoojitE |
Sankha chakra gadaa hastE mahaalakshmee namOstutE ||

namastE garuDaarooDHE DOlaasura bhayankaree |
mahaapaapa harEdEvi mahaalakshmee namOstutE ||

Saturday, October 4, 2014

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తిధారా స్తోత్త్రం Sree jnaana saraswatee bhaktidhaaraa stottram


నమస్కార విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం ||
పురస్కార సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

పంచామృతాభిషేకం కామిత ఫలదాయకం |
నైవేద్య సకలార్థ సాధకం ||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

Tuesday, June 24, 2014

Karadarsanam కరదర్శనం

It is said that on waking up, one should see one’s palm and utter this prayer:
There are two versions and I'm giving both, in English and Telugu:

karaagrE vasatE Lakshmi |
karamadhyE saraswati ||
karamoolE sthiti gowri |
prabhaatE kara darSanam ||

Monday, June 23, 2014

Ganesa Pratah Smaranam

(To be recited every morning)
Pratah Smaraami Gananaatham anaatha bandhum
Sindoora pooga parisobhita gandayugmam |
Uddanda Vighna parikhandana chanda dandam
Aakhandalaadi suranaayaka brinda vandyam ||

The First Sloka

Suklaaambaradharam Vishnum Sasivarnam Chaturbhujam
Prasanna vadanam dhyaayet sarva vighnopasaantaye|
Agajaanana padmaarkam gajaananam aharnisam
Anekadam tam bhaktaanaam eka dantam upaasmahe||